hi !
ఈసారి సామెతలు
"" జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని ""
"" ఏంత చెట్టుకు అంత గాలి ""
"" యెంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందని ""
"" ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి ""
పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!
వెతుకు
Friday, 19 November 2010
Sunday, 4 April 2010
సామెతలు / telugu proverbs
hi !
ఈసారి సామెతలు
"" తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు ! ""
"" గుర్రం గుడ్డిదైన దాణాకేమి తక్కువకాదన్నట్టు ""
"" కూర్చుని తింటే కొండలయినా కరిగిపొతాయి ! ""
"" ఆకులునాకేవాడి దగ్గర మూతులు నాకేవాడు ""
పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!
ఈసారి సామెతలు
"" తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు ! ""
"" గుర్రం గుడ్డిదైన దాణాకేమి తక్కువకాదన్నట్టు ""
"" కూర్చుని తింటే కొండలయినా కరిగిపొతాయి ! ""
"" ఆకులునాకేవాడి దగ్గర మూతులు నాకేవాడు ""
పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!
Thursday, 1 April 2010
సామెతలు / telugu proverbs
hi !
ఈసారి సామెతలు
"" అమ్మ పెట్టాపెట్టదు అడుక్కు తిననివ్వదని ""
"" అడ్డాలనాడు పిల్లలుకాని గెడ్డాల నాడా? ""
"" పిల్ల పిచ్హిక్కేం తెలుసు వుండెలు దెబ్బ ""
"" రాజు తలుచుకొంటే దెబ్బలకు కొదవా ? ""

Monday, 29 March 2010
సామెతలు / telugu proverbs
hi !
ఈసారి సామెతలు
"" రాజును చూసిన కళ్ళతొ మొగుడ్ని చూస్తే మొట్టబుదేస్తుందంట ""
"" ఏ ఏండకా గొడుగు ""
"" నరం లేని నాలుక ""
"" పాముకు పాలుపొసి పెంచినట్టు ""
"" వొండుకునేవాడికి ఒక కూరైతే అడుక్కునేవాడికి అరవై కూరలు ""

Sunday, 28 March 2010
సామెతలు / telugu proverbs
hi !
ఈసారి సామెతలు
"" ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు ""
"" తాను దూర సందులేదు కాని మెడకో డోలు అన్నట్టు ""
"" పిచ్చిక మీద బ్రహ్మస్త్రం ""
"" ఆకాశానికి నిచ్హెన వేసినట్టు ""
"" వుట్టికి ఏగరలేనమ్మ నింగికి ఏగురుతానన్నట్టు ""

Friday, 26 March 2010
సామెతలు / telugu proverbs
hi !
ఈసారి సామెతలు
"" పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి ""
"" యేరు దాటాక తెప్ప తగలేసినట్టు ""
"" రంగులు మర్చే వూసరవెల్లి ""
"" యేరు దాటేదాక ఓడ మల్లన్నా, యేరు దాటాక బోడి మల్లన్నా ""
"" తొండ ముదిరి వూసరవెల్లి అయినట్టు ""
పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!
ఈసారి సామెతలు
"" పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి ""
"" యేరు దాటాక తెప్ప తగలేసినట్టు ""
"" రంగులు మర్చే వూసరవెల్లి ""
"" యేరు దాటేదాక ఓడ మల్లన్నా, యేరు దాటాక బోడి మల్లన్నా ""
"" తొండ ముదిరి వూసరవెల్లి అయినట్టు ""
పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!
Subscribe to:
Posts (Atom)