వెతుకు

Thursday, 22 May 2008

సామెతలు / telugu proverbs

hi !
చాలా రోజుల తరువాత మళ్ళీ అందరికి నాకు తెలిసిన విషయాలు పంచుతున్నాను
ఈసారి సామెతలు

*** అన్నీవున్నా అల్లుడినోట్లో శని ***

### పేరుగొప్ప వూరు దిబ్బ ###

^^ ఇంటిపేరు కస్తురివారు ఇంట్లో గబ్బిలాల కంపు ^^

",,, గాడిదకేం తెలుసు గంధం వాసన ,,,"

** కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది **


పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!

ఈసారి తొందరగనే కలుద్దాం !!!!

ok

Friday, 4 April 2008

సామెతలు / telugu proverbs

hi !
ఈసారి సామెతలు

""" అకలేసినా సింహం పచ్చిగడ్డితినదు ! """

""" బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు """

""" పలించిన వృక్షానికే రాతి దెబ్బలు ! """

""" కడివెడు గుమ్మడికాయ కూడా కత్తిపేటకులోకువే !! """

""" ఇల్లు అలకగానే పండుగకాదు ! """


పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!
ok

Wednesday, 26 March 2008

సామెతలు / telugu proverbs

hi !
ఈసారి సామెతలు

""" కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం """

""" పడుకున్న గాడిదని లేపిమరీ తన్నించుకున్నట్టు """

""" మట్టిలో మాణిక్యం """

""" నిప్పులేనిదే పొగ రాదు """

""" అబద్దం చెప్పినా అతికినట్టుండాలి """


పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!

Sunday, 2 March 2008

సామెతలు / telugu proverbs

hi !

ఈసారి సామెతలు

"""" కాకి పిల్ల కాకికి ముద్దు """"


"""" వెయ్యి అబద్దాలాడైన ఒక పెళ్ళి చేయమన్నారు """"


"""" బూడిదలో పోసిన పన్నీరు """"


"""" అడకత్తెరలో పొక చెక్క """"


"""" దొంగలు దొంగలు వూళ్ళు పంచుకున్నట్టు """"

పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి

i will be waiting for ur comments

మళ్లీ next post లో కలుద్దాం !!!!

Monday, 25 February 2008

సామెతలు / telugu proverbs

hi !
ఈసారి సామెతలు


"""" కుక్క కాటుకి చెప్పు దెబ్బ """"


"" నడుం జారిందిరో మావా అంటే ! తలంటు స్నానం చేయి అదే పోతుంది అన్నాడంట !! ""


"""" పిడుక్కి బియ్యానికీ ఒకటే మంత్రమా !! """"

"" శుభం పలకరా పెళ్ళికొడకా అంటే ! పెళ్ళికూతురు ముండ ఏక్కడ చచ్చింది అన్నాడంట !! ""

"""" నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు """"


పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!

Monday, 18 February 2008

సామెతలు / telugu proverbs

hi ! ఈసారి సామెతలు

"""" హనుమంతుని ముందు కుప్పిగంతులా ! """"

"""" ఆహారానికి ముందూ వ్యవహారానికి వెనక వుండాలంటారు """"

"""" అంత ఉరుము ఉరిమీ ఇంతే కురిసిందా అని ! """"

"""" పుణ్యానికి పోతే పాపం ఎదురయిందని ! """"

"""" పాపి చిరాయువు """"

పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!

Friday, 15 February 2008

సామెతలు / telugu proverbs

hi ! ఈసారి సామెతలు


"""" కాశీకి పోతూ పిల్లిని చంకనపెట్టుకున్నట్టు """"


"""" మెత్తగా వున్నవాడిని చూస్తే మొత్తబుద్దేస్తుంది """"


"""" పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు """"


"""" ఏ చెట్టూ లేని చోట ఆముదం మొక్కే మహా వృక్షం """"


"""" పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చెనంట """"

పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి

i will be waiting for ur comments

మళ్లీ next post లో కలుద్దాం !!!!

Thursday, 14 February 2008

చైనా లో పిరమిడ్లు !!! (Pyramids in China)

మీలో చాలామంది ఈజిప్ట్ లొ వున్న " పిరమిడ్ల " గురించి వినివుంటారు

కానీ ఎవరైన చైనాలో వున్న " పిరమిడ్ల " గురించి విన్నరా ?????

చాలామందికి చైనా అంటే వెంటనే గుర్తుకువచ్చెది " గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ". కానీ చాలామందికి తెలియని విషయం చైనాలొ సుమారు 100 దాకా " పిరమిడ్లు " వున్నాయి.

ఇవన్నీ ఈజిప్ట్, మెక్సికోలలొ వున్న పిరమిడ్లు లాగా చాలా పెద్దవి, పురాతనమయినవి. వీటిలొ చాలావి ఒకప్పటి చైనా రాజధాని "గ్జియాన్" (Xi'an) చుట్టుపక్కల వున్నయి.



ఈ పిరమిడ్లు అన్నీ చెట్లు, మొక్కలతో దూరం నుంచి చూడటానికి కొండలాగా కనపడతాయి. చైనా ప్రభుత్వ సహకారం లేకపొవడం వల్ల వీటికి సంబంధించి పెద్దగా పరిశోదనలు జరగలేదు.

చైనా పిరమిడ్లు సంబంధించిన మిగతా వివరాలకు ఈ క్రింది Links ప్రయత్నించండి.

http://www.earthquest.co.uk/china/china.html
http://www.crystalinks.com/pyramidchina.html
http://www.unexplainedearth.com/xian.php
http://www.trilobia.com/pyramids.htm

Monday, 11 February 2008

సామెతలు / Telugu Proverbs

hi ! ఈసారి సామెతలు

"""" వూరు పొమ్మంటొంది, కాడు రమ్మంటోంది """"


"""" వుపాయం లేనొన్ని వూర్లొంచి వెళ్ళగొట్టాలి """"


"""" అడలేని సాని మద్దెలు వోడు అన్నట్టు """"


"""" రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్టు """"


"""" కాశీకి పోయినా, కాటికి పోయినా ఓక్కటే """"

పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి

i will be waiting for ur comments

మళ్లీ next post లో కలుద్దాం !!!!

Saturday, 9 February 2008

సామెతలు

hi ! ఈసారి సామెతలు

"""" మొగుడు కొట్టినందుకు కాదు తొటికొడలు నవ్విందని '''''''



''''''''' ఆన్ని వున్న ఆకు అణిగి మణిగి వుంటె యేమిలేని అకు యెగిరెగిరి పడుతుంది '''''''

'''''''' పాడిందే పాటరా పాచి పళ్ళ దాసరి '''''''



''''''''' తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్ళు కాదు '''''''


'''''''' అరునెలలు సాముగారడి నేర్చుకొని మూలనున్న ముసలమ్మను కొట్టాడంట '''''''

మళ్లీ next లో post కలుద్దాం !!!!

Wednesday, 6 February 2008

సామెతలు / Telugu Proverbs

hi ! ఈసారి సామెతలు

'''' ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సొమలింగం '''''

''''' సముద్రం అంతా ఈది ఇంటి ముందు కాలువలొపడిచచ్చాడంట '''''

''''' కలసి ఉంటె కలదు సుఖం '''''




మళ్లీ next లో post కలుద్దాం !!!!

Wednesday, 30 January 2008

సామెతలు / Proverbs

hi !
ఈసారి సామెతలు

రాను రాను రాజు గుర్రం గాడిదయింది

తాను దూర సందు లేదు కానీ మెడకో డొలంట

మింగ మెతుకు లేదుకాని మీసాలకు సంపంగి నూనెంట

మళ్లీ next లో post కలుద్దాం !!!!

Sunday, 20 January 2008

సామెతలు / Proverbs

hi
ఈసారి సామెతలు

"పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మేలు"

"అందని ద్రాక్ష పళ్ళు పుల్లన"


మళ్లీ next లో post కలుద్దాం !!!!

Tuesday, 15 January 2008

సామెతలు


Hi! friends!!!



నాకు తెలిసిన తెలుగు సామెతలు ఇక్కడ regularగా ఇస్తాను


అర్థం / సందర్బం కావాలంటె నన్ను
అడగండి!




" పెద్దల మాట చద్దిమూట "


" అలస్యం అమృతం విషం "



next time much more

bye

keep smiling

Hi!


నేను ఈ Blog నాకు తెలెసిన విషేషాలు అందరి తో పంచుకొవడానికి
ప్రారంబించాను.


keep watching this blog
Bye