కానీ ఎవరైన చైనాలో వున్న " పిరమిడ్ల " గురించి విన్నరా ?????
చాలామందికి చైనా అంటే వెంటనే గుర్తుకువచ్చెది " గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ". కానీ చాలామందికి తెలియని విషయం చైనాలొ సుమారు 100 దాకా " పిరమిడ్లు " వున్నాయి.
ఇవన్నీ ఈజిప్ట్, మెక్సికోలలొ వున్న పిరమిడ్లు లాగా చాలా పెద్దవి, పురాతనమయినవి. వీటిలొ చాలావి ఒకప్పటి చైనా రాజధాని "గ్జియాన్" (Xi'an) చుట్టుపక్కల వున్నయి.
ఈ పిరమిడ్లు అన్నీ చెట్లు, మొక్కలతో దూరం నుంచి చూడటానికి కొండలాగా కనపడతాయి. చైనా ప్రభుత్వ సహకారం లేకపొవడం వల్ల వీటికి సంబంధించి పెద్దగా పరిశోదనలు జరగలేదు.
చైనా పిరమిడ్లు సంబంధించిన మిగతా వివరాలకు ఈ క్రింది Links ప్రయత్నించండి.
http://www.earthquest.co.uk/china/china.html
http://www.crystalinks.com/pyramidchina.html
http://www.unexplainedearth.com/xian.php
http://www.trilobia.com/pyramids.htm
1 comment:
చైనాలో పిరమిడ్ లు బయల్పడ్డాయన్న వార్త ప్రపంచాన్ని ఆకర్షించింది. కాని మీరన్నట్లు ఆ ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదు. చారిత్రక కట్టడాల విషయంలో వాళ్ళు కూడా మనకి తోడుబోయిన వారులాగా ఉన్నారు. పిరమిడ్ ల గురించి చదివినపుడల్లా మన దేశంలో కూడా పురాతన నాగరికతలు ఎన్నో ఉండేవి కదా! ఎవ్వరూ పిరమిడ్ లు కట్టలేదా? లేక ఎక్కడైనా దాగి ఉన్నాయా? అని అనిపిస్తుంది. మంచి సమాచారం అందించారు.
Post a Comment