hi !
ఈసారి సామెతలు
""" అకలేసినా సింహం పచ్చిగడ్డితినదు ! """
""" బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు """
""" పలించిన వృక్షానికే రాతి దెబ్బలు ! """
""" కడివెడు గుమ్మడికాయ కూడా కత్తిపేటకులోకువే !! """
""" ఇల్లు అలకగానే పండుగకాదు ! """
పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!
ok
వెతుకు
Friday, 4 April 2008
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
nice. good job.
పచ్చిగడ్డి కాదేమో‘ పచ్చ‘గడ్డి
కత్తిపేట కాదు కత్తిపీట
Post a Comment