వెతుకు

Thursday, 22 May 2008

సామెతలు / telugu proverbs

hi !
చాలా రోజుల తరువాత మళ్ళీ అందరికి నాకు తెలిసిన విషయాలు పంచుతున్నాను
ఈసారి సామెతలు

*** అన్నీవున్నా అల్లుడినోట్లో శని ***

### పేరుగొప్ప వూరు దిబ్బ ###

^^ ఇంటిపేరు కస్తురివారు ఇంట్లో గబ్బిలాల కంపు ^^

",,, గాడిదకేం తెలుసు గంధం వాసన ,,,"

** కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది **


పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!

ఈసారి తొందరగనే కలుద్దాం !!!!

ok

1 comment:

Chaks said...

రోజుకొక్క సామెతని తీసుకుని దానిని విపులంగా చర్చిస్తే అంటే ఆ సామెత ఎందుకొచ్చింది, దానిని ఎక్కడ వాడాలి లాంటి విషయాలన్నమాట. అప్పుడు ఇంకా బాగుంటుంది, భవిష్యత్తులో ఎవరికైనా రిఫరెన్సుగా ఉపయోగపడుతుంది.
అలాగే ఇంగ్లీషు సామెతలనుకూడా తెలుగీకరించవచ్చు.