వెతుకు

Sunday, 15 November 2009

సామెతలు / Telugu proverbs

hi !

ఈసారి సామెతలు

" కాలు కాలిన పిల్లిలా
"

" వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివాన దెబ్బకు చచ్హిన్నట్టు
"

" వడ్ల గింజలొ బియపు గింజ
"

పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!
ok


No comments: