వెతుకు

Monday, 25 February 2008

సామెతలు / telugu proverbs

hi !
ఈసారి సామెతలు


"""" కుక్క కాటుకి చెప్పు దెబ్బ """"


"" నడుం జారిందిరో మావా అంటే ! తలంటు స్నానం చేయి అదే పోతుంది అన్నాడంట !! ""


"""" పిడుక్కి బియ్యానికీ ఒకటే మంత్రమా !! """"

"" శుభం పలకరా పెళ్ళికొడకా అంటే ! పెళ్ళికూతురు ముండ ఏక్కడ చచ్చింది అన్నాడంట !! ""

"""" నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు """"


పొరపాట్లు, తప్పులు వుంటే తెలియజేయండి
i will be waiting for ur comments
మళ్లీ next post లో కలుద్దాం !!!!

1 comment:

Anurup said...

"" శుభం పలకరా పెళ్ళికొడకా అంటే ! పెళ్ళికూతురు ముండ ఏక్కడ చచ్చింది అన్నాడంట !! ""
Very funny sametha.